నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు…