నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ రోజు డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. బాలయ్య సినిమాల్లో కనిపించేలా కాకుండా సరికొత్త విజువల్స్ తో గ్రాండియర్ గా సూపర్ గా ఉందనే టాక్ అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రేక్షకుల నుండి కూడా…