ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పని చేస్తున్న యాక్షన్, రొమాంటిక్ డ్రామా “పుష్ప”. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. మొదటి పాట “దాక్కో దాక్కో మేక” ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఐదు విభిన్న భాషలలో విడుదల చేయబడుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను ప్రత్యేకంగా ఐదుగురు ప్రముఖ గాయకుల చేత పాడించారు. నిన్న మేకర్స్ సినిమా మొదటి భాగం “పుష్ప : ది…