మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మరోసారి చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.. ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్ల ‘డి&డి’ టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ఫినిష్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా శ్రీను వైట్ల…