ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవి కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, రవిని మూడు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. పోలీసులు రవిపై దాఖలు చేసిన నాలుగు కేసుల్లో ఒక కేసు కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, మిగిలిన మూడు కేసులకు సంబంధించి కస్టడీ కోరగా, నాంపల్లి కోర్టు దానిని ఆమోదించింది. కోర్టు…