సైబర్ నేరగాళ్లు డెలివరీ ఏజెంట్లుగా నటిస్తూ బాధితులకు ఫోన్ చేస్తారు. పార్శిల్ డెలివరీలో ఏదో సమస్య ఉందని లేదా అడ్రస్ వెరిఫికేషన్ కావాలని నమ్మిస్తారు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఫోన్‌లో ఒక చిన్న కోడ్ (USSD కోడ్) డయల్ చేయమని కోరతారు. మీరు ఆ కోడ్‌ను డయల్ చేసిన మరుక్షణమే, మీ ఫోన్‌కు రావాల్సిన కాల్స్ అన్నీ రహస్యంగా స్కామర్ల నంబర్‌కు ఫార్వార్డ్ అయిపోతాయి. ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్…