Alekya chitti sisters : అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ అంటే తెలియని వారే ఉండరేమో. ఒక్క వాట్సాప్ ఆడియోతో సంచలనంగా మారారు. ఆ తర్వాత బిజినెస్ మూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పేరు మార్చి రన్ చేస్తున్నారు. అయితే తాజాగా వీరికి ఎదురైన చేదు అనుభవాన్ని అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పెద్దమ్మాయి సుమ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. రీసెంట్ గా మేం ముగ్గురం సిస్టర్స్ థియేటర్ కు వెళ్లాం. అక్కడ మమ్మల్ని చూసి…
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.