కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది.. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 153 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలిలా.. మొత్తం పోస్టులు – 153 ఇంజనీర్(సివిల్)-18, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-05, అకౌంటెంట్-24, సూపరిండెంట్(జనరల్)-11, జూనియర్…