Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.