సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగా