కూర నచ్చలేదని భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆదివారం రోజు భార్యపై గొడవకు దిగాడు. అంతేకాకుండా దారుణంగా చితకబాదిన భర్త.. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.
తెలంగాణలోని ఆర్మూర్ చికెన్ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వండించుకొని తెప్పించుకుంటారు. గతంలో ఆర్మూర్ నాటుకోడి చికెన్, నలుగురు వ్యక్తులు తినగలిగే భోజనం ధర కలిపి రూ. 650 వరకు ఉండేది. అయితే, గత కొంతకాలంగా దేశీయ నాటుకోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దేశీయంగా ఉన్న నాటు కోళ్లను తీసుకొచ్చి ఆర్మూర్ చికెన్‌ను వండి పెడుతున్నారు. లోకల్ నాటుకోళ్లకు కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెంచేశారు. Read: Ukraine…