Home
Curiosity Rover
Curiosity Rover News
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
NASA: అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి నేల, నిర్జనమైన కొండలే గుర్తుకొస్తాయి. కానీ, ఇటీవల నాసాకు చెందిన 'క్యూరియాసిటీ రోవర్' పంపిన ఒక విచిత్రమైన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాతి గుట్టల పైన ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక నల్లటి నీడ ఆ ఫొటోలో కనిపించింది. సరిగ్గా సముద్రంలో ఈతకొట్టే 'జెల్లీఫిష్' ఆకారంలో ఉండటంతో ఇది గ్రహాంతరవాసే (ఏలియన్)! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో… -
Mars: అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. క్యూరియాసిటీ రోవర్ అద్భుత ఆవిష్కరణ..
Curiosity Rover Makes A Stunning New Discovery: సౌరవ్యవస్థలో భూమి తరువాత మానవుడు నివసించే అవకాశాల ఉన్న గ్రహంగా అంగారకుడిని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు మరికొన్ని దేశాల స్పేస్ ఏజెన్సీలు అరుణగ్రహంపై రోవర్లను పంపించాయి. వీటిలో గ్రహ ఉపరితలం, నీటి ఆనవాళ్ల గురించి పరిశోధనలు జరుపుతున్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు మార్స్ పై ఒకప్పుడు విస్తారంగా నీరు ఉండేదని తేలింది. అయితే తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో… -
Mars: అంగారకుడిపై జీవ ఆనవాళ్లు కనుక్కున్న పర్సవరెన్స్ రోవర్
perseverance rover find-organic matters on mars: భూమి తర్వాత ఇతర గ్రహాలపై జీవులు ఉనికిపై దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు 5000 పైగా ఎక్సొో ప్లానెట్లను కనుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూమి లక్షణాలు ఉన్న గ్రహాలను మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే మన సౌరవ్యవస్థలో భూమి తరువాత జీవాల నివసించేందుకు అంగారకుడిపై అనవైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనేక కృత్రిమ ఉపగ్రహాలను, రోవర్లను మార్స్ పైకి పంపారు. -
Mars: అంగారకుడిపై అరుదైన శిలలను గుర్తించిన పర్సెవరెన్స్ రోవర్..
Perseverance Rover Discovers Rocks Shaped By Water On Mars: సౌరమండలంలో భూమి తరువాత నివాసయోగ్యంగా ఉండే గ్రహం ఏదైనా ఉందంటే అది అంగారకుడే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మార్స్ పై కాలనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది స్పెస్ ఎక్స్ వంటి అంతరిక్ష సంస్థ. ఇప్పటికీ అంగారకుడి ధృవాల వద్ద మంచురూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు నీటితో నిండి ఉన్న అరుణ గ్రహంపై పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు… -
Mars: మార్స్ పై వింత వస్తువు…
గత సంవత్సరం కాలంగా ఆరుణ గ్రహంపై రోవర్ పెర్సెవెరెన్స్ పరిశోధనలు జరుపుతున్నది. అరుణగ్రహంపై ఉన్న మట్టిని, రాళ్లను సేకరించి దానిని ప్రత్యేకమైన ట్యూబులలో నిల్వ చేస్తున్నది. పరిశోధన అంశాలను భూమిమీకు పంపుతున్నది మార్స్ రోవర్. అయితే, ఈ క్యూరియాసిటీ రోవర్ ఫిబ్రవరి 13, 2022న మార్స్ పై ఓ వింత వస్తువును కనిపెట్టింది. చూసేందుకు ఆ వస్తుతవు పాతకాలపు పాత్ర మాదిరిగా ఉండటంతో ఆసక్తి నెలకొన్నది. క్యూరియాసిటీ రోవర్ ఆ వస్తువు ఏంటి అనే దానిపై ప్రస్తుతం…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!