కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. కానీ రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు…