కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 308 అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల…