IPL 2024 CSK vs GT Dream11 Team Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. చెన్నై తమ �