పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేసింది. ఆ స్టార్ యువ పేసర్ దీపక్ చాహర్ పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వేసిన నాలుగు ఓవర్లలో పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ కూడా జడేజా అద్భుతమైన ఫిల్డింగ్ కారణంగా రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ…