ఆది సాయికుమార్ నటించిన 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న జనం ముందుకు వచ్చింది. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా 'అమెజాన్ ఫ్రైమ్, ఆహా లలో స్ట్రీమింగ్ అవుతోంది.
పరీక్ష సీజన్ సినిమాలకు గడ్డుకాలం! అయినా ఆ తర్వాత థియేటర్లు దొరకవేమో అనే సంశయంతో పలువురు చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాల విడుదల కోసం పోటీ పడుతున్నారు.