Dane van Niekerk Returns Ahead of Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, ఆ తర్వాత కొద్ది రోజులకే యూటర్న్ తీసుకోవడం ఇటీవల సర్వసాధారణం అయింది. షాహిద్ అఫ్రిది, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, మహమ్మద్ ఆమీర్, బెన్ స్టోక్స్, తమీమ్ ఇక్బాల్, మొయిన్ అలీ.. లాంటి వారు రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్‌వాన్ నీకెర్క్ చేరారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది. జూన్ 3 వరకు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్వయంగా తెలిపింది. దాంతో కగిసో రబాడా, ఐడెన్ మార్‌క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్.. తదితరు ప్లేయర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. త్వరలోనే ప్రొటీస్ ప్లేయర్స్ భారత్ రానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు…
T20 World Cup 2024 South Africa Squad: అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సీఎస్‌ఏ మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాకు మార్‌క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ టీ20 ప్లేయర్స్, సెంట్రల్ కాంట్రాక్ట్…