ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్’.జమ్మూకశ్మీర్‌లోని థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చిన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా భారీ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన “శరరత్” పాట విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సాంగ్‌లో తొలుత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ భావించారట. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం.. ఒక…