తెలంగాణలో మరో పెద్ద క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు బయటపడింది.
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, హమీర్‌పూర్‌లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్‌ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు.