Bitcoin Crash: బిట్‌కాయిన్ అంటేనే భారీ లాభాలు తెచ్చిపెట్టేదిగా చూస్తారు.. అయితే, 2025 సంవత్సరం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు చాలా అస్థిరంగా ఉంది.. దీని వలన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు అత్యంత ప్రసిద్ధ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లో కూడా హెచ్చుతగ్గులు సంభవించాయి. బిట్‌కాయిన్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.. ఆ తరువాత బాగా పడిపోయింది. బిట్‌కాయిన్ ఒకే సంవత్సరంలో 5 శాతానికి పైగా నష్టపోయింది.. కానీ, ఇప్పుడు నిపుణులు బిట్‌కాయిన్ 90 శాతం వరకు…