ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
ఇప్పటి వరకు ఇండియా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో దిగుమతుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నది. అయితే, ఆత్మనిర్భర్‌లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పిన్స్‌కు ఎగుమతి చేసేందుకు ఒప్పదం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు. ఫిలిప్పిన్స్ రక్షణశాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆదేశ రక్షణశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. త్వరలోనే ఇండియా బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పిన్స్‌కు ఎగుమతికానున్నాయి. క్షిపణులతో…