ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రాజీ పడలేదు! ఆయన లేటెస్ట్ మూవీ ‘క్రష్’ ఇటీవల సెన్సార్ కు వెళ్ళింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు మొత్తం తొమ్మిది కట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… అందుకు అంగీకరించలేదట. దాంతో అంతా రవిబాబు రివైజింగ్ కమిటీకి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ కథ ఇక్కడే ఓ కొత్త మలుపు తిరిగింది. రివైజింగ్ కమిటీ కి కాకుండా…