వ్యాపారం చేసే ఎవరైనా సరే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. జీఎస్టీలో వారి పేరు నమోదు చేసుకోవాలి. లేదంటే ఏదోక సమయంలో అన్ని వివరాలు బయటకు వస్తాయి. ఆ సమయంలో ఏం చేసినా మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంపాదించింది మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ ముసలావిడ వీధిలో వీల్‌ఛైర్ మీద కూర్చోని యాచిస్తూ ఉందని, పని పూర్తయ్యకా హ్యాపీగా నడిచి వెళ్తుందని, యాచించిన డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.…