పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
దొంగలు ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. అదికూడా 10 అడుగుల పొడైవన సొరంగం తవ్వి మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. ఇకటి కాదు రెండు ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనంగా మారింది.