Croma December Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎప్పుడూ ఏదో ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి.. సీజన్ బట్టి.. కొన్ని వస్తువులపై, పండుగలు, ఇంకా ప్రత్యేకమైన రోజుల సందర్భంలోనూ ఈ ఆఫర్ల మోత మొగుతుంది.. అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, అనేక ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సంవత్సరాంతపు అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. టాటా క్రోమా స్టోర్ కూడా ప్రత్యేక అమ్మకాన్ని నిర్వహిస్తోంది, అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. క్రోమా స్టోర్లలో ప్రస్తుతం జరుగుతున్న…