Woman Killed by Lover for Refusing Prostitution in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని కత్తితో పొడిచి చంపేశాడు ప్రియుడు. అడ్డు వచ్చిన ప్రియురాలి తల్లి, సోదరుడుని కూడా గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో యువతి కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు తెలిపిన…