పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ