దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్‌లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్…