Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు ఏం చేసినా సంచలనమే. ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కానీ ఈ నడుమ అతనితో కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే మలైకా…