Tim Paine Said: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పైన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ ‘టిమ్ పైన్’ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బజ్ బాల్ అంటే ఇంగ్లాండ్ సృష్టించింది కాదు అని బజ్ బాల్ అని తెలియక ముందే ఇండియన్ బెటర్ ‘రిషబ్ పంత్’ పరిచయం చేసాడు అని పైన్ వ్యాఖ్యానించాడు . ఇప్పటి వరకు 129 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 4123 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ..…
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.