Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూ.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత, వైభవ్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు మనోడు దిమ్మతిరిగే సమాధానంతో స్పందించాడు. టోర్నమెంట్‌లో టీమిండియా రెండవ మ్యాచ్‌లో వైభవ్ తుఫాను హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా,…
Kohli New Record: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లోనే రానుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు.
Virat Kohli: రాంచీలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయడమే కాకుండా, ఈ మాజీ కెప్టెన్ ఆటలోని తిరుగులేని గొప్ప ఆటగాళ్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి తన రికార్డును మరింత…