Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో నిలబడింది. ఈ మూవీ గ్లింప్స్ కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లింప్స్ వైరల్ కావడం వెనక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చర�