Home
Cricket News
Cricket News News
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో టీమ్ బస్సు దిగుతుండగా రోహిత్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అదృష్టవశాత్తు రోహిత్ శర్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కేరళ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన… -
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, అరగంట ముందు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇచ్చిన సంకేతాల ప్రకారం రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తేలింది. యశస్వి జైస్వాల్ వేచి చూడక… -
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, వైభవ్ బరిలోకి దిగుతాడని ఆశించిన జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆ యువ సంచలనాన్ని మైదానంలో ఆడటాన్ని… -
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ముందంజ వేసి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా టీ20, వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఆల్-రౌండర్ విభాగాల్లో హోరాహోరీ పోటీ కొనసాగుతుండగా, ఈ తాజా ర్యాంకింగ్స్ క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీ20 ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున ఇషాన్ కిషన్ 904 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్… -
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి… -
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
India vs Rest of the World XI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 100వ వార్షికోత్సవానికి ఇప్పుడే సిద్ధమవుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం 'టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ XI' మధ్య ఒక భారీ మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన ప్రస్తుతం తీవ్రంగా చర్చల్లో ఉంది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. శతాబ్ది ఉత్సవాల ప్రణాళికలపై జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ సూపర్ ఐడియా బయటకు… -
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
రంజీ ట్రోఫీ రాబోయే సీజన్‌కు సంబంధించి హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన మీడియా ప్రకటన ప్రకారం.. సివి మిలింద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. సిరాజ్ అందుబాటులో లేని సమయంలో మిలింద్ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు. హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టులో తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, వికెట్ కీపర్లు రాహుల్ రాధేష్, సాయి రెడ్డిలతో పాటు… -
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. భారత్ భారీ స్కోరు సాధించడంలో షఫాలీ వర్మ కీలక పాత్ర… -
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
India Matches: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మంచి జోరుమీద ఉంది. అయితే ఈ ఏడాదిలో మరో 3 నెలలు మిగిలి ఉండగా.. ఈ సమయంలో కూడా క్రికెట్ సందడి కొనసాగనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్ తర్వాత భారత్ ముందుగా జపాన్‌తో చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఆసియా క్రీడలు, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లతో భారత జట్టు సుమారు 30 మ్యాచ్ లతో బిజీగా ఉండనుంది.… -
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత జట్టు ఘన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషిన్‌లో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ఫైనల్లో జపాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. మొదటి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి…
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!