Home
Cricket News Telugu
Cricket News Telugu News
-
PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..
PAK vs SL: పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ శనివారం కీలక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకలో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఫర్హాన్ దంచికొడుతున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఫకర్ జమాన్ కూడా సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. అయితే, ఫర్హాన్ 12 ఏళ్లుగా విరాట్ కోహ్లీ పేరిటి ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. పల్లెకెలేలో శ్రీలంకలో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు. ఒకే… -
Michael Vaughan: “పాకిస్థాన్ క్రికెట్లో పాలిటిక్స్”.. బాబర్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Michael Vaughan: పాకిస్థాన్ టీమ్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. టీమ్ ఎంపిక నుంచి ఆట వరకు ఎక్కడ చూసినా తప్పకుండా ఏదో వివాదం ఉండే ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలై కష్టాల బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ మ్యాచ్‌లో నంబర్-4లో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ 24 బంతుల్లో కేవలం 25… -
Mohammad Kaif: టీమిండియాకు తిలక్ వర్మ ‘నెక్స్ట్ కోహ్లీ’.. స్ట్రైక్ రేట్ విమర్శలపై మాజీ క్రికెటర్ సంచలన వివరణ..
Mohammad Kaif: ప్రస్తుతం టీమిండియాలో తెలుగు తేజం తిలక్ వర్మ గురించి చర్చ మొదలైంది. బ్యాటింగ్ వేగంపై రచ్చ కొనసాగుతోంది. నంబర్ 3 బ్యాటర్‌గా ఉన్న తిలక్ వేగంగా పరుగులు సాధించాలనే అభిప్రాయం మొదలైంది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ -8 మ్యాచ్‌లో రిస్కీ షాట్ ఆడుతూ పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఒక్కసారిగా చతికిల పడింది. అప్పటికే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి ఉండటంతో ఆ వికెట్ మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు వచ్చిన గాయం… -
T20 World Cup 2026: ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన 45వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది. మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మొట్టమొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. మరోవైపు, ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ రేసు నుండి దాదాపు నిష్క్రమించింది. బ్రూక్ వీరోచిత… -
India vs South Africa: అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే! పిచ్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
India vs South Africa: భారత్, సౌతాఫ్రికా పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ టోర్నీలో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న టీమిండియా ఈ కీలక పోరులో మరో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారని అంగీకరించారు. అయితే త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతామని విశ్వాసం వ్యక్తం… -
Saba Karim: “అభిషేక్‌కు ఇది పెద్ద పరీక్ష”.. వరుస డకౌట్లు.. చెత్త రికార్డుపై మాజీ సెలక్టర్ వార్నింగ్..
Saba Karim: నేడు టీమిండియా సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టోర్నీలో ఇప్పటివరకు తన ఆటతీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ మంత్రం అభిషేక్‌ను వెనకేసుకు రావడం విశేషం. అయితే.. తాజాగా అభిషేక్ ఫామ్‌పై భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ సయ్యద్ సబా కరీం (Saba Karim) స్పందించారు.… -
India vs Australia: ఆసీస్ గడ్డపై గర్జించిన భారత మహిళలు.. పదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్!
India Women Clinch T20 Series in Australia: ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగాలు గర్జించారు. కంగారూ సొంత గడ్డలో ఆ టీమ్‌ను 17 పరుగుల తేడాతో ఓడించారు. ఆస్ట్రేలియా గడ్డపై రెండోసారి టీ20 సిరీస్ గెలిచింది భారత మహిళల జట్టు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంతకుముందు 2016లో తొలిసారి ఈ ఘనత సాధించిన ఉమెన్స్ టీమ్, తాజాగా మళ్ళీ చరిత్రను పునరావృతం చేసింది. ముందుగా టాస్… -
Abhishek Sharma: “నా స్టైలే ఇంత.. మైండ్‌సెట్ మార్చుకోను!” హ్యాట్రిక్ డకౌట్లపై అభిషేక్ శర్మ షాకింగ్ రియాక్షన్..
Abhishek Sharma: అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూయిస్తాడని నమ్మకం. ఓపెనర్‌గా రంగంలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూయిస్తాడు. అయితే.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మూడు మ్యాచుల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు అభిషేక్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న భారత్ తొలి సూపర్ ఎయిట్ మ్యాచ్‌కు ముందు తన ఆటతీరుపై అభిషేక్ స్పందించాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో తాను ఎలాంటి పరుగులు… -
Mohammad Kaif: పాకిస్థాన్ కోచ్‌పై కైఫ్ ఫైర్.. “భారతీయుడిని కోచ్‌గా నియమించుకోండి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్!
Mohammad Kaif: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పాక్ కోచ్ మైక్ హెస్సన్ అనుసరించిన వ్యూహాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ నిప్పులు చెరిగారు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, భారత్‌తో జరిగిన కీలక… -
Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!
Mohammad Amir: పాకిస్థాన్ ప్లేయర్స్ బలుపు మాటల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియాపై మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి విషం కక్కాడు. టీ20 వరల్డ్ కప్ సేమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించదని ఆమిర్ పునరుద్ఘాటించాడు. అంతకు ముందు కూడా భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిగివ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్‌ను స్లాగర్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?