Home
Cricket News Ipl
Cricket News Ipl News
-
SRH: సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. బ్రైడన్ కార్స్ ప్లేస్‌లో ఆ స్టార్ పేసర్ ఎంట్రీ..
SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక సమాచారం వెలువడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ దూరమైన విషయం తెలిసిందే. కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మంగళవారం ప్రకటించింది. మదుశంకను రూ.75 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మధుశంక శ్రీలంక తరఫున 1 టెస్టు, 28 వన్డేలు, 19 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్లో 70 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రీలంక బౌలర్ గతంలో ముంబై… -
SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!
SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. SRH ఓపెనర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. పవర్ ప్లే ముగిసేలోపే SRH వికెట్ కోల్పోకుండా 105 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో (5×4 7×6)లతో 66 పరుగులు చేయగా, ట్రావిస్… -
Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ ‘సూపర్’ క్యాచ్‌పై రచ్చ.. ఇంతకీ ఔటా? నాటౌటా?.. క్లారిటీ ఇదిగో..
Phil Salt catch controversy: ఐపీఎల్ తొలి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగి హైవోల్టేజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. మ్యాచ్‌లో మూడు క్యాచులు తీసుకున్నాడు సాల్ట్. అయితే.. ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ మాత్రం కొంత వివాదానికి దారి తీసింది. -
Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
Aakash Chopra: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 28న తొలి మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి పోరు జగరనుంది. ఈ నేపథ్యంలో టీమిండి, కేకేఆర్ మాజీ స్టార్ హైదరాబాద్ టీమ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కమిన్స్ లేకపోవడం, ఓ ప్రధాన విదేశీ పేసర్ లేకుండానే మ్యాచ్ ప్రారంభించడంపై విశ్లేషణ చేశాడు. SRH టీమ్‌లో బెస్ట్ బౌలర్లు…
తాజావార్తలు
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!