Home
Cricket News 2026
Cricket News 2026 News
-
Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
Kevin Pietersen: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. అభిమానులు సైతం మ్యాచులు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడం వెనుక ఐపీఎల్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పాల్గొనే విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)తో వచ్చిన విభేదాలే తన కెరీర్‌ను… -
Ravichandran Ashwin: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విన్!
Ravichandran Ashwin: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ చుట్టూ జరిగిన పరిణామాలను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. 2025లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కొద్ది రోజుల ముందు కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరి టెస్ట్ మ్యాచ్ 2025 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగింది. కోహ్లీ ఇప్పటికీ వన్డేలలో చురుకుగా ఉన్నప్పటికీ, టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలా వద్దా… -
Rinku Singh: పాడె మోస్తూ, తండ్రికి రింకూసింగ్ భావోద్వేగ వీడ్కోలు..
Rinku Singh: భారత బ్యాటర్ రింకూసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. టీ20 ప్రపంచ కప్ సమయంలో రింకూకు తండ్రి మరణం రూపంలో షాక్ తగిలింది. చెన్నైలో జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందే రింకూ తండ్రికి సీరియస్‌గా ఉన్నట్లు తెలియడంతో అతను నోయిడా వెళ్లి వచ్చారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో ఖచంద్ సింగ్ మరణించారు. నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో చికిత్స… -
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి, జింబాబ్వే సూపర్-8 బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 17) జరగాల్సిన జింబాబ్వే – ఐర్లాండ్ మ్యాచ్ నిరంతర వర్షం కారణంగా రద్దు అయ్యింది. పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జింబాబ్వే – ఐర్లాండ్ రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. రెండు ఓటములతో సూపర్ 8 ఛాన్స్ కోసం… -
ABHISHEK SHARMA: “బ్యాట్‌లో ఏం పెట్టావ్ బ్రో”.. అభిషేక్ బ్యాట్ చెక్ చేసిన కివీస్ ప్లేయర్లు..
ABHISHEK SHARMA: గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్సింగ్ ఆడారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేస్తే, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
తాజావార్తలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..