Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగితే రికార్డులు సృష్టిస్తాడని అందరికి తెలుసు. కానీ ఈ మాస్టర్ బ్లాస్టర్ సంపద సృష్టించడంలో కూడా అదే స్థాయిలో రికార్డులు నెలకొల్పుతున్నట్లు చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మాస్టర్ బ్లాస్టర్ నికర విలువ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక…