ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాక ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాల్సిన అవసరం దాదాపు తగ్గిపోయింది. దీంతో చాలా మంది డెబిట్ కార్డులను వాడటం మానేశారు. ఏదో అప్పుడప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు వాడకం ఎంత తగ్గిందో కెడ్రిట్ కార్డు వినియోగం అంత పెరిగింది. బ్య�