ప్రతి నెల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న రానున్నాయి.. ప్రతి నెల నెల కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తుంటాయి.. మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది.. వచ్చే నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. వంట గ్యాస్.. ఎల్పీజీ సిలెండర్ ధరలు, సీఎన్జీ-పీఎన్జీ గ్యాస్ ధరల విషయంలో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలెండర్ ధరలపై సమీక్ష చేస్తుంటుంది.…