ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్స్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడుతారు కావొచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను…
Credit Card Tips: నేటి కాలంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులతో నగదు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. దేశంలో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.