Credit Card Tips: నేటి కాలంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులతో నగదు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. దేశంలో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.
క్రెడిట్ కార్డుపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని మరో ఖాతాకు బదలాయించి వాడుకునేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. బయట అప్పులు తీసుకోవడం కంటే.. క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉండడంతో.. చాలా మంది వివ�