Credit Card : క్రెడిట్ కార్డులు సామాన్య ప్రజల జీవితాన్ని సులభతరం చేశాయి. ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కొందరికి ఒకటే క్రెడిట్ కార్డు వాడుతుంటే.. మరికొందరు ఒకటి కంటే ఎక్కువ కార్డులు వాడుతున్నారు.
Credit Card Offers : దీపావళి రోజున కొత్త కొనుగోళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజలు కొత్త ఆభరణాల నుండి కొత్త పాత్రలు, బట్టలు, కార్ల వరకు ప్రతిదీ కొనుగోలు చేస్తారు.
Credit Card Tips: నేటి కాలంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులతో నగదు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. దేశంలో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.