ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ లు తీసుకుంటున్నారు. ఏదో ఒక అవసరం కోసం.. తప్పనిసరి అప్పులు చేయడం కామన్ అయిపోయింది. అయితే.. కొందరు బయట వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆధారపడుతుంటారు. ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్లు.. ఉద్యోగాలు చేసేవాళ్లు .. క్రెడిట్ కార్డ్ ల నుంచి లోన్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డుపై వచ్చే లోన్ తీసుకోవడం మంచిదేనా..? అని చాలా మంది.. సందేహాలు…
RBI Decision on UPI Payments: క్రెడిట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే UPI ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు ఈఎంఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ…