Cred CEO Kunal Shah: ఓ కార్పొరేట్ సంస్థ సీఈవో అనగానే లక్షలకు లక్షల జీతం.. కావాల్సినన్ని సదుపాయాలు.. ఆఫీస్‌లో ప్రత్యేక చాంబర్, ఉండడానికి ప్రత్యేకమైన బంగ్లా.. స్పెషల్ కార్లు.. అబ్బో.. బాస్ ఆఫీసుకు వస్తుండంటేనే అక్కడ హడావిడి.. ఇలా ఎంతో హంగామా ఉంటుంది.. కానీ, ఓ సంస్థ సీఈవో జీతం తెలస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. సార్ ఏంటి? సారు రేంజ్ ఏంటి..? తీసుకుంటున్న జీతం ఏంటి? అని నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిందే.. ఎందుకంటే.. కార్పొరేట్…