ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌గా నెలదోక్కుకొవడం ఎంత కష్టమో.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిరుపించుకోవడం అంతకన్న కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడిన సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరిస్తూ ఉంటుంది. నటుడు, కమెడియన్ రఘు బాబు దీనికి మంచి ఉదాహరణ అని చెప్పాలి. రఘుబాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలో లెక్కలేన్నని పాత్రలు చేశాడు. 2005లో అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ తనకు మొదటి బ్రేక్. గుడ్డి రౌడీగా…