Chiranjeevi : అనిల్ రావిపూడి తన హడావిడితో విశ్వంభర మూవీని డామినేట్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ మూవీ చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడితో మూవీ మొదలు కాక ముందు వశిష్టతో చేస్తున్న విశ్వంభర మూవీపై మంచి బజ్ ఉండేది. అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. పైగా అది భారీ…