Craigslist Success Story: సంకల్పం మంచిది అయితే విజయం నిన్ను వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది.. ఇది మన పెద్దలు చెప్పిన మాట. అక్షరాల ఈ మాట నిజం అయ్యింది. ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఓ వ్యక్తి తన స్నేహితుల కోసం ఒక సాధారణ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఆయనకు దానిపై డబ్బులు సంపాదించాలని ఆలోచనే లేదు. కేవలం తన స్నేహితులతో స్థానిక కార్యక్రమాల గురించి సమాచారాన్ని పంచుకోవడం కోసం తయారు చేశాడు. ఎలాంటి విస్తృతమైన సన్నాహాలు లేని, వ్యాపార…