హై-స్పీడ్ రైళ్ల విషయంలో చైనా సాటిలేనిది అయినప్పటికీ, అది ఎప్పటికప్పుడు తన రికార్డులను తానే బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తోంది. CR450 బుల్లెట్ రైలు త్వరలో చైనాలో ప్రారంభం కానుంది. గంటకు 450 కి.మీ.ల గరిష్ట వేగంతో, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు. CR450 బుల్లెట్ రైలు ప్రస్తుతం ప్రీ-సర్వీస్ ట్రయల్స్‌లో ఉంది. CR450 ప్రోటోటైప్ నవంబర్ 2024లో ఆవిష్కరించారు. ఇది 0 నుండి 350 కి.మీ/గం వేగాన్ని చేరుకోవడానికి కేవలం 4 నిమిషాల 40 సెకన్లు…