కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపకబురు చెప్పింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 74 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31, 2023 అంటే ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు ఇదే సాయంత్రం ఐదు లోపల వీటికి అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు…